.పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న తెలుగు ఛానల్స్......
పుట్టగొడుగులు ఎక్కడ పుట్టుకోస్తున్నాయో తెలియదు కానీ... మన ఇళ్ళల్లో టీవీల్లో పుట్టుకోచే చానల్స్ మాత్రం వాటికంటే ఎక్కువ...ఉన్న చానల్స్ నే చూడ లేక చస్తున్నాం ర బాబో..........!
అనుకుంటుంటే ఇంకో కొత్త చానల్ పుట్టుకోచింది.........(RTV అంట ఇలా నెల కి ఒక చానల్, సంవత్సం కి ఒక ఛానల్ పుట్టుకోస్తుంటే ఒక్క తెలుగు చానల్స్ కి ఒక టీవీ సరి పోయేలా లేదు. తెలుగు చానల్స్ కి ఒకTV, హిందీ చానల్స్ కి ఒక టీవీ, ఇంగ్లీష్ కి ఒక టీవీ, స్పోర్ట్స్ కి ఇలా ఇంట్లో టీవీ showroom అన్ని టీవీ లే ఉంటై ...
అందులో చాలా వరకు news చానల్స్... ఇప్పటి వరకు ఉన్న న్యూస్ చానల్స్ చిన్న చిన్న విషయాల్ని సింపి సటంతచేసి చూపి చంపుతుంటే.. మల్లి కొత్తవి... ఇప్పటి వరకు ఉన్న న్యూస్ చానల్స్ లిస్టు ఒక సారి చుడండి...........
తెలుగు చానల్స్

- జెమిని
- తేజ
- ఈటీవీ
- మాటీవీ
- జీ TV (జీ తెలుగు)
- వనితటీవీ
- జెమిని musice
- మా ముసిక్
- Vissa
- దూరదర్శన్ సప్తగిరి ... ఇవన్ని వినోదాన్నిచేన్దుకు..
- సితార - Telugu Entertainment Channel From Asianet.
- Local tv - Telugu Entertainment ఛానల్
- స్నేహ TV - Telugu channel for US
- మన TV Telugu - Telugu channel for Outside india.
- నవ్వుల తెర - Telugu Comedy Channel started only for SUN DTH network.
- HMTV - హంస Tv Coming soon.
- Studio 1 - Telugu Entertainment Channel from Narne గ్రూప్ Coming Soon ....
- HYTV - From NETv గ్రూప్ Coming Soon..
- STAR TELUGU - Telugu Entertainment channel from star india. Coming Soon..
- 25frames tv -From 25frames media house. Coming Soon.... భక్తీ Channels
- సంస్కృతి - Devotional channel from TV9 Group.
- భక్తీ - Devotional Channel from NTV Group.
- శ్రీ వెంకటేశ్వర భక్తీ ఛానల్ (SVBC) - Channel from Tirumala Tirupati Devastanam[TTD].
- మా పూజ - Devotional channel from MAA Network. Coming Sooon...
- సుభవార్త - Christian Devotional Channel.
- రక్షణ - Christian Devotional Channel now available చిన్ద్రేన్ చానల్స్ .
- JETIX Cartoon channel in Telugu
- Cartoon Network - Cartoon channel in Telugu.
- Disney Channel - Cartoon channel in Telugu.
- Gemini kids - kids channel from sun network, coming soon. ఇక న్యూస్ చానల్స్......
- TV9
- N-టీవీ
- టీవీ-5
- ఈటీవీ-2
- జెమిని News
- R టీవీ(NEW)Telugu News Channel from Rayudu Vision Media Ltd. ఇక Up coming.. channels ..... (NEWS చానల్స్)
- Zee 24 Gantalu - Telugu News Channel.
- I NEWS - Telugu News Channel coming soon.
- సాక్షి News - Coming soon.
- Studio N - Telugu News Channel from Narne గ్రూప్
- మహా TV -A News Channel from IVR
- Raj News Telugu -Coming soon from Raj TV Network.
- K channel- News channel Coming soon from (TRS)
- Asianet News - Telugu news channel coming soon.
- ఆంధ్ర జ్యోతి. in proceeeeeding.......... wait
Anda baru saja membaca artikel yang berkategori dengan judul Journals. Jika kamu suka, janganlike dan bagikan keteman-temanmu ya... By : En Kolay Yolu
Ditulis oleh:
Adsız -

Belum ada komentar untuk "Journals"
Yorum Gönder